నా స్నేహితులందరికీ హాయ్ . నా పేరు కోన వెంకట సురేష్ బాబు. ఇక్కడ నేన్ను రాసిన కవితల లో నా మనసు కు మరీ మరీ హత్తుకు పోయిన వాటిని మీ అభిప్రాయాల కోసం ఈ బ్లాగ్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను .
నా కవిత లు చదివి మీ విలువైన సలహాలు కోరుతూ
మీ " కోన వెంకట్"
Tuesday, February 7, 2012
నా జీవితం....
నీ ఫ్రేమ ఎండమావన్ని తెలిసినా.... ఇంకొంచెం పరిగెత్తమంటుంది నా హృదయం.. ఓటమి తప్పదన్ని తెలిసినా... నిన్ను ఎప్పటికైనా చేరుకుంటాను అని తన నమ్మకం... తన నమ్మకం ఓడినా! ఆ ఓటమి గెలిచినా.. అటుపై శూన్యం నా జీవితం....
No comments:
Post a Comment