Saturday, January 24, 2009

ఎన్నాటికి చేరతావో?

ఎన్నాటికి చేరవు నీవ్వు నా చెంతన లేవన్న ఆలోచనలు
నీ ఊసులతో నిండిన నా మదిలో
ఎన్నాటికి చేరవు కన్నీటి జాడలు
నీ రూపమే నింపుకున్న నా కన్నులలో
ఎన్నాటికి చేరవు మౌనాలు
నీతో మాట్లాడే నా పెదవులలో
ఎన్నాటికి అలిసిపోవు నా అడుగులు
నీతో సాగే పయనంలో
ఎన్నాటికి మరుపుకురావు క్షణాలు
గడుపుతుంటే వాటిని నీ ఊహలలో
మరి!
ఎన్నాటికి చేరతావో ?
నీ కోసం వేచియున్న నా జతలో