అలిసిన నా కన్నుల్లో ఓ కమ్మని కల చేరినప్పుడు : గుర్తుకొస్తుంది మా స్నేహం .
మూగబోయిన నా పెదవుల పై ఓ చిరునవ్వు విరిసిన్నప్పుడు : గుర్తుకొస్తుంది మా స్నేహం
ఆగక సాగే నా పయనం లో ఓ చల్లని మజిలి ఎదురైనప్పుడు : గుర్తుకొస్తుంది మా స్నేహం
నా హృదయపు ప్రతి స్పందన కు : గుర్తుకొస్తుంది మా స్నేహం .
నన్ను నేను తలుచుకున్న ప్రతి నిమిషం : గుర్తుకొస్తుంది మా స్నేహం .
అందుకే,
నన్ను విడిపోని నీ జ్ఞాపకాలతో సాగిస్తాను నా జీవితం
.ఎన్నాటికి మరువను నిన్ను ఓ నేస్తం
1 comment:
బాగున్నాయి తమ్ముడు,
నీ కవితలు
నీవద్ద శక్తి వంతమైన ఆలోచన పటిమ ఉంది. దాని సహాయంతో పదచిత్రాలను సృష్టించటానికి ప్రయత్నించు. అపుడు కవితలు ఇంకా వజ్రకాంతులీనుతాయి.
http://sahitheeyanam.blogspot.com/
Post a Comment