Friday, October 12, 2007

అనుభవించు కష్టమైన నష్టమైన తిరిగిరాని ఈ నిమిషం

కరిగిపోయిన కాలం తిరిగిరాని జ్ఞాపకం
తలచి తలచి నిలిచిపోతే సాగదు నీ జీవితం
తిరిగిరాదు నీకు ఇష్టమైన గతం
ఆగిపోదు కష్టామన్ని వర్తమానం
ఎన్ని అటుపోటులు ఎదురైన ఆగదు నీ హృదయం
అది ఆగేసరికి మిగలదు ఈ జీవితం
మరెందుకు నీ దరికి రాని వాటికై ఈ ఆరాటం
అనుభవించు కష్టమైన నష్టమైన తిరిగిరాని ఈ నిమిషం

No comments: