Saturday, October 13, 2007

నీవ్వున్నది నా కోసం

నీవ్వున్నది నా కోసం
నేనున్నది నీ కోసం
నడిమధ్యలో ఈ లోకం
మనకెందుకు ఓ నేస్తం
ఇస్తాను నీకు ఓ నవలోకం
ఇంకా సంతోషమంతా మన సొంతం.

No comments: